Abn logo
Sep 23 2021 @ 13:48PM

దుగ్గిరాల ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియపై కోర్టును ఆశ్రయించిన జనసేన

గుంటూరు: దుగ్గిరాల ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియపై జనసేన కోర్టును ఆశ్రయించింది. పెదకొండూరు ఎంపీటీసీగా  జనసేన అభ్యర్థి జోజిబాబు గెలుపొందారు. రీ కౌంటింగ్‌లోను జనసేన అభ్యర్థి గెలుపొందారు. చివరకు జనసేన అభ్యర్థిని బయటకు నెట్టివేసి వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లుతోనే ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని...పెదకొండూరు ఎంపీటిసి స్దానం రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన లీగల్ సెల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption