Guntur: కరెంట్ కోతలతో అగ్నిప్రమాదాలు

ABN , First Publish Date - 2022-05-07T14:47:01+05:30 IST

రాష్ట్రంలో కరెంట్ కోతలు అగ్నిప్రమాదాలకు దారి తీస్తోంది. కరెంట్ పోవడంతో ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించడం అగ్నిప్రమాదానికి కారణమైంది.

Guntur: కరెంట్ కోతలతో అగ్నిప్రమాదాలు

గుంటూరు: రాష్ట్రంలో కరెంట్ కోతలు అగ్నిప్రమాదాలకు దారి తీస్తోంది. కరెంట్ పోవడంతో ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించడం అగ్నిప్రమాదానికి కారణమైంది. కొవ్వొత్తులు మంచం మీద పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెనాలి మారిష్ పేట, పాండురంగ పేటలలో 5 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అటు చేబ్రోలు మండలం శేకూరు వద్ద ట్రాన్స్ ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడ్డయాయి. ఈ క్రమంలో పక్కన ఉన్న 15 ఎకరాల వరి పంట  కుప్పలపై నిప్పురవ్వలు పడటంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. 

Read more