మీ కోసం-మీ ఎమ్మెల్యే కార్యక్రమం: శంకరరావు

ABN , First Publish Date - 2021-10-19T15:33:26+05:30 IST

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ‘మీ కోసం-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మీ కోసం-మీ ఎమ్మెల్యే కార్యక్రమం: శంకరరావు

గుంటూరు జిల్లా: పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు  ‘మీ కోసం-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అచ్చంపేటలోని బీసీ కాలనీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి  తెచ్చారు. మురుగు నీటి సమస్యపై అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం చేయాలని అక్కడికక్కడే ఎమ్మెల్యే శంకరరావు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-10-19T15:33:26+05:30 IST