Guntur district: వినుకొండలో వైసీపీ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య అరాచకాని పాల్పడ్డాడు. మున్సిపల్ ఎన్నికలో ఓట్లు వేయలేదని ఓ కుటుంబంపై వేదింపులకు దిగాడు. సురేష్ మహాల్ ముందు పాల బూత్ ఎత్తివేయాలని వత్తిడి చేశాడు. కౌన్సిలర్ అనుచరులు పాల బూత్‌పై దాడి చేశారు. పాల బూత్ నిర్వాహకులైన అప్పారావు , అతని కొడుకులకు గాయాలయ్యాయి. కౌన్సిలర్ భార్య పాల బూత్ నిర్వాహకుడి భార్యను చెప్పుతో కొట్టింది. పోలీసు స్టేషన్ ఎదుటే దాడి ఘటన జరగడం విశేషం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
ఇవి కూడా చదవండి