గుంటూరులో మితిమీరిన హిజ్రా ఆగడాలు

ABN , First Publish Date - 2022-03-21T17:23:56+05:30 IST

నగరంలో పాలకొల్లు పాప అనే హిజ్రా ఆగడాలు‌ మితిమీరిపోతున్నాయి.

గుంటూరులో మితిమీరిన హిజ్రా ఆగడాలు

గుంటూరు: నగరంలో పాలకొల్లు పాప అనే హిజ్రా ఆగడాలు‌ మితిమీరిపోతున్నాయి. పాలకొల్లు పాపపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి హిజ్రాలు ఫిర్యా చేశారు. గంజాయి ముఠాలతో సంబంధాలు పెట్టుకొని చట్ట వ్యతిరేక పనులు చేస్తోందని తెలిపారు. ఆ హిజ్రాకు సహకరించని వారిపై తప్పుడు కేసులు పెడుతోందని.. సహకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని చెప్పారు. పోలీసులు పాలకొల్లు పాపపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరుతున్నారు. 

Updated Date - 2022-03-21T17:23:56+05:30 IST