గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఫణి అనే వ్యక్తిపై దుండగులు దారి దోపిడీకి యత్నించింది. కారు అద్దాలు పగలగొట్టి దోపిడీకి యత్నించారు. దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా స్థానికంగా గంజాయి బ్యాచ్ దారి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి