గుంటూరు: జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులు ఎక్కువ ఉన్న చోట మసీదు నిర్మాణానికి ముస్లింలు యత్నించారు. దీనిపై యాదవులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో యాదవులు గణేషుడి విగ్రహం పెట్టారు. ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం కారణంగా తుమురుకోటలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి