గుంటూరు: జిల్లాలోని పోస్టల్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ప్రజలు పొదుపు సొమ్ము రూ.26 లక్షలు లబ్దిదారుల అకౌంట్లో జమ చేయకుండా ఉద్యోగి సొంత అవసరాలకు వాడుకున్నాడు. విషయాన్ని గుర్తించిన అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్ శివకాంత్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉద్యోగి శివకాంత్పై అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి