గుంటూరు: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని సత్తెనపల్లిలో గల వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం నేలకొరిగింది. గుడిలోని రేకుల షేడ్పై ధ్వజస్తంభం ఒరిగింది. కాగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 42 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి