గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం ఎస్బీఐ బ్యాంక్లో చోరీకి దుండగులు యత్నించాడు. కిటికీ పగలకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. అయితే అలారమ్ మొగటంతో వెంటనే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి