Guntur: నర్సుపై యువకుడి అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-10-12T16:06:37+05:30 IST

నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై ఓ యువకుడు అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Guntur: నర్సుపై యువకుడి అఘాయిత్యం

గుంటూరు:  నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై ఓ యువకుడు అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గదికి తలుపులు వేసి నర్సుపై అత్యాచారానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది 100కు ఫోన్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు దిశా స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-10-12T16:06:37+05:30 IST