గుంటూరు: మేడికొండూరు వీఆర్వో కిషోర్‌బాబు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు. రూ. 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.