Abn logo
Oct 26 2020 @ 15:33PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

గుంటూరు: నగర శివారులోని అంకిరెడ్డిపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు కౌశిక్ రెడ్డి(7), పృథ్వితేజ రెడ్డి(9)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాకు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...

Advertisement