Guntur: తుళ్ళూరులో దారుణ హత్య

ABN , First Publish Date - 2021-07-19T14:18:42+05:30 IST

జిల్లాలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం ఉన్నదనే అనుమానంతో సవరం సురేంద్ర (45)ను అతి దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య

Guntur: తుళ్ళూరులో దారుణ హత్య

గుంటూరు: జిల్లాలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం ఉన్నదనే అనుమానంతో సవరం సురేంద్ర (45)ను అతి దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి తుళ్ళూరు మండలం ఐనవోలులో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-19T14:18:42+05:30 IST