IPL 2022: పంజాబ్ కింగ్స్‌పై టాస్ గెలిచిన Gujarat Titans

ABN , First Publish Date - 2022-05-04T00:53:03+05:30 IST

పంజాబ్ కింగ్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 48వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి

IPL 2022: పంజాబ్ కింగ్స్‌పై టాస్ గెలిచిన Gujarat Titans

ముంబై: పంజాబ్ కింగ్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 48వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అప్రతిహత విజయాలతో జోరుమీదున్న Gujarat Titans 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.


Punjab Kings మాత్రం ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ జట్టు 4 విజయాలతో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న టైటాన్స్‌ను పంజాబ్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.

Read more