గిన్నిస్‌ రికార్డుల్లోకి..!

ABN , First Publish Date - 2022-07-03T09:18:52+05:30 IST

అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఒక కుక్క గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. విషయమేమిటంటే ప్రపంచంలో ఎక్కువ వయస్సున్న కుక్కగా ఇది గుర్తింపు పొందింది.

గిన్నిస్‌ రికార్డుల్లోకి..!

మెరికాలోని సౌత్‌ కరోలినాలో ఒక కుక్క గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. విషయమేమిటంటే ప్రపంచంలో ఎక్కువ వయస్సున్న కుక్కగా ఇది గుర్తింపు పొందింది. పెబ్బెల్‌ అని పిలిచే ఈ కుక్క  20 మార్చి 2000 సంవత్సరంలో పుట్టింది. ఇప్పుడు పెబ్బెల్‌ వయస్సు 22 ఏళ్లు. ఈ విషయం తెలిసిన గిన్నిస్‌ బుక్‌ అధికారులు ఇంటికొచ్చి మరీ రికార్డుల్లో పేరు నమోదు చేశారు. అదీ సంగతి! 

Updated Date - 2022-07-03T09:18:52+05:30 IST