Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్వితకు గూడూరు ఆర్థిక సహాయం

యాదాద్రి, నవంబరు26(ఆంధ్రజ్యోతి): రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతాన్ని అధిరోహించనున్న భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితకు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి రూ.1.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందించా రు. శీతాకాలం చలిలో పర్వాతాన్ని అధిరోహిస్తున్న దక్షిన భారతదేశ తొలివ్యక్తిగా చరిత్రకు ఎక్కునున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో హిమాలయ పర్వతాలను అధోరిహించాలని, దాని కోసం తన పూర్తి మద్దతు అన్ని విధాలా అందజేస్తానని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement