GST Council సమావేశం... జూన్ 28-29 తేదీల్లో శ్రీనగర్‌లో

ABN , First Publish Date - 2022-06-17T00:26:03+05:30 IST

GST కౌన్సిల్ 47వ సమావేశం ఈ నెల 28, 29 తేదీల్లో శ్రీనగర్‌లో జరగనుంది.

GST Council సమావేశం...  జూన్ 28-29 తేదీల్లో శ్రీనగర్‌లో

న్యూఢిల్లీ : GST కౌన్సిల్ 47వ సమావేశం ఈ నెల 28, 29 తేదీల్లో శ్రీనగర్‌లో జరగనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని మంత్రుల బృందం(GoM), జూన్ రేపు(శుక్రవారం, జూన్ 17 న) సమావేశమయ్యే అవకాశముంది. కాగా... తాజాగా జరగనున్న GST Council సమావేశంలో... మినహాయింపు పొందిన వస్తువుల జాబితాను కుదించడం, రేట్ స్లాబ్‌లను మార్చే ప్రణాళికచ టెక్స్‌టైల్స్‌లో ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేసే ప్రతిపాదనలపై  కౌన్సిల్ చర్చించే అవకాశమున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-06-17T00:26:03+05:30 IST