వెబ్‌సైట్లో గ్రూప్‌-2 సీపీటీ హాల్‌టికెట్లు

ABN , First Publish Date - 2020-07-14T08:10:36+05:30 IST

వెబ్‌సైట్లో గ్రూప్‌-2 సీపీటీ హాల్‌టికెట్లు

వెబ్‌సైట్లో గ్రూప్‌-2 సీపీటీ హాల్‌టికెట్లు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సీపీటీ పరీక్షకు హాజరు కానున్న  గ్రూప్‌-2 సర్వీసెస్‌ అభ్యర్థులు హాల్‌ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-14T08:10:36+05:30 IST