గ్రీవెన్స్‌ సెల్‌ రద్దు

ABN , First Publish Date - 2021-04-19T06:19:23+05:30 IST

గ్రీవెన్స్‌ సెల్‌ రద్దు

గ్రీవెన్స్‌ సెల్‌ రద్దు

మహబూబాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 : జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌ను రద్దు చేసిన్నట్లు కలె క్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరో నా వైరస్‌ నియంత్రణలో భాగంగా గ్రీవెన్స్‌ సెల్‌ను రద్దు చే స్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.


Updated Date - 2021-04-19T06:19:23+05:30 IST