పచ్చదనం.. ఆకాశం అంచును తాకేలా

ABN , First Publish Date - 2022-08-19T04:52:56+05:30 IST

ఈ ఏడాది జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా

పచ్చదనం.. ఆకాశం అంచును తాకేలా
నందివనపర్తి గ్రామంలోని మొక్కజొన్న పంట

ఈ ఏడాది జోరుగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ముందస్తుగా వేసిన పంటలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. భూమికి పచ్చని రంగేసినట్లుగా పంట చేలు కనువిందు చేస్తున్నాయి. యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని పచ్చని మొక్కజొన్న పంట చేలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 

- యాచారం, ఆగస్టు 18



Updated Date - 2022-08-19T04:52:56+05:30 IST