లాజిస్టిక్‌ పార్కులకు ‘హరిత’ రేటింగ్‌

ABN , First Publish Date - 2020-09-24T06:18:22+05:30 IST

లాజిస్టిక్‌ పార్కులు, గోడౌన్లకు సీఐఐ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత రేటింగ్‌ వ్యవస్థను ప్రకటించింది.

లాజిస్టిక్‌ పార్కులకు ‘హరిత’ రేటింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాజిస్టిక్‌ పార్కులు, గోడౌన్లకు సీఐఐ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత రేటింగ్‌ వ్యవస్థను ప్రకటించింది. లాజిస్టిక్‌ పార్కులతోపాటు, కోల్డ్‌ స్టోరేజీ, ఇతర స్టోరేజీ యూనిట్లకు కూడా ఇది వర్తిస్తుందని ఐజీబీసీ వెల్లడించింది. 

Updated Date - 2020-09-24T06:18:22+05:30 IST