ఘనంగా ప్రాకారోత్సవం

ABN , First Publish Date - 2021-06-20T05:47:32+05:30 IST

పట్టణంలో వెలసిన పేట వెంకటరమణస్వామి ఆలయంలో శనివారం ప్రాకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ప్రాకారోత్సవం
ప్రాకారోత్సవంలో దర్శనమిస్తున్న శ్రీవారు

హిందూపురం టౌన, జూన 19: పట్టణంలో వెలసిన పేట వెంకటరమణస్వామి ఆలయంలో శనివారం ప్రాకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షణగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు రాయల్‌గోపాల్‌, రాము, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:47:32+05:30 IST