ఉపాధి కల్పనకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-14T05:35:39+05:30 IST

ఉపాధి కల్పనకు పెద్దపీట

ఉపాధి కల్పనకు పెద్దపీట
ట్రేడర్స్‌ను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ

కడ్తాల్‌, ఆగస్టు 13: ఉద్యోగ, ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలో స్వయం ఉపాధిలో భాగంగా ఏర్పాటు చేసిన భవాని ట్రేడర్స్‌ను శనివారం దశరథ్‌నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహకులు శ్యాంకుమార్‌, జడ్పీటీసీని సన్మానించారు. లాయక్‌ అలీ, శారదపాండు, వెంకటేశ్‌, సుధాకర్‌, శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:35:39+05:30 IST