పవన్‌.. మీరొక మానసిక రోగి!: గ్రంధి శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-02-28T08:48:28+05:30 IST

‘పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌ రౌడీ.. జనసేన నాయకులు ఆకు రౌడీ లు. ఈ హక్కు మీదే. ఆ బిరుదులు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ శనివారం అన్నారు

పవన్‌.. మీరొక మానసిక రోగి!: గ్రంధి శ్రీనివాస్‌

భీమవరం రూరల్‌: ‘పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌ రౌడీ.. జనసేన నాయకులు ఆకు రౌడీ లు. ఈ హక్కు మీదే. ఆ బిరుదులు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ శనివారం అన్నారు. ‘పవన్‌కల్యాణ్‌ మీలో అపరిచితుడున్నాడు. మీరొక మానసిక రోగి. చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-02-28T08:48:28+05:30 IST