నంద్యాల: శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,181 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : నిల్‌గా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి