ఫొటో, వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి: పవన్‌కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-07-04T22:34:04+05:30 IST

ఫొటో, వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి: పవన్‌కల్యాణ్‌

ఫొటో, వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి: పవన్‌కల్యాణ్‌

అమరావతి: ఫొటో, వీడియో గ్రాఫర్లకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని పవన్‌ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Updated Date - 2020-07-04T22:34:04+05:30 IST