అమరావతి: హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. 2 లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5-15 లక్షల జనాభా ఉంటే 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని పేర్కొంది. అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్లవారికి 5 శాతం ప్రతిపాదించింది. అదనపు క్వాంటం పింఛన్‌లో 75 ఏళ్లవారికి 10 శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇవి కూడా చదవండి