గొరిల్లా బర్త్‌డే వేడుకలు!

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

బెర్లిన్‌ జూలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఆ వేడుకలు జూ అధికారివి అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్టే! ఆ బర్త్‌డే వేడుక గొరిల్లాది.

గొరిల్లా బర్త్‌డే వేడుకలు!

బెర్లిన్‌ జూలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఆ వేడుకలు జూ అధికారివి అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్టే! ఆ బర్త్‌డే వేడుక గొరిల్లాది. ఫౌ అని పిలిచే గొరిల్లా ఇటీవలే 65వ పడిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అధికారులు రైస్‌ కేక్‌, క్యాండీలతో ప్రత్యేకంగా కేక్‌ తయారు చేయించి బర్త్‌డే వేడుకలు జరిపారు. ప్రపంచంలో ఎక్కువ వయస్సున్న గొరిల్లా కూడా ఇదే. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST