ఆన్‌లైన్లో కొన్నప్పుడయితే - ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం సులువు. గూగుల్లో సెర్చ్ చేసి.. షాపింగ్ బటన్ నొక్కితే చాలు .. ప్రొడక్ట్ ఎక్కడ లభిస్తుందో తెలిసిపోతుంది. మరి.. ఆఫ్ లైన్లో వస్తువులు కొనేటప్పుడు? అప్పుడూ గూగులే శరణ్యమట!