కూనిరాగం తీస్తే చాలు.. ఆ పాటేంటో పట్టేస్తుంది!

ABN , First Publish Date - 2020-10-18T21:56:27+05:30 IST

మీ మనసులో ఏదైనా పాట సుడులు తిరుగుతోందా? కానీ... దాని లిరిక్స్‌ మాత్రం గుర్తు రావడం లేదా? అరె! ఇది ఏం పాట? గుర్తు రావడం లేదు... అని ఇబ్బంది పడుతున్నారా? డోంట్‌ వర్రీ! జస్ట్‌...

కూనిరాగం తీస్తే చాలు..  ఆ పాటేంటో పట్టేస్తుంది!

మీ మనసులో ఏదైనా పాట సుడులు తిరుగుతోందా? కానీ... దాని లిరిక్స్‌ మాత్రం గుర్తు రావడం లేదా? అరె! ఇది ఏం పాట? గుర్తు రావడం లేదు... అని ఇబ్బంది పడుతున్నారా? డోంట్‌ వర్రీ!  జస్ట్‌... ఆ పాటని కూనిరాగం తీయండి చాలు... ఆ పాట ఏంటన్నది గూగుల్ కనిపెడుతుంది.





వీడియో:




Updated Date - 2020-10-18T21:56:27+05:30 IST