పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్
ABN , First Publish Date - 2020-07-10T15:35:57+05:30 IST
విశాఖ: గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విశాఖ: గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాల నుంచి వేరు పడి పక్కకు ఒరిగాయి. కొరమండల్ వైపు నుంచి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.