మాంసాహారులకు ప్రియమైన మటన్‌లో, గోంగూర కలిపి వంట చేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర మటన్ రైస్ తయారీ విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది. అత్యధిక పోషకాలు, విటమిన్లు కలిగి ఉండే మటన్, గోంగూర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఇలాంటి ఫుడ్ తినడం ఇప్పుడు ప్రతిఒక్కరికి చాలా అవసరం. అలాంటి గోంగూర మటన్ రైస్ తయారీ విధానం కోసం పై వీడియోను చూడండి..