Gold Silver Price: పసిడి ప్రియులకు షాక్..పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2022-09-04T14:21:33+05:30 IST

వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం(Gold) ధర ఒక్కసారిగా పెరిగింది. అయితే..మార్కెట్‎లో గోల్డ్, సిల్వర్(Gold Silver ) ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి

Gold Silver Price: పసిడి ప్రియులకు షాక్..పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Price: వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం(Gold) ధర ఒక్కసారిగా పెరిగింది. అయితే..మార్కెట్‎లో గోల్డ్, సిల్వర్(Gold Silver ) ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి పెరిగితే..కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. తాజాగా..బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) గోల్డ్ ధర రూ.46,650 పలుకుతుంది. ఇక 24 క్యారెట్ల పసిడి రేట్ రూ.50,890గా కొనసాగుతుంది. ఆదివారం ఎంత పెరిగిదంటే..22 క్యారెట్లపై రూ.250 పెరగగా, 24 క్యారెట్లపై రూ. 270 రేట్ మేర పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే మాత్రం..దేశంలో కిలో వెండి ధర రూ. 200 మేర పెరిగి..రూ.52,500లుగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని వివిధమైన ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు గురించి ఒకసారి చూద్దామ్.


దేశంలోని ప్రధానమైన నగరాల్లో..

పసిడి ధర ముంబయిలో ఎలా ఉందంటే..22 క్యారెట్ల తులం బంగారం..రూ.46,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,890గా ఉంది.


దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050 వద్ద కొనసాగుతుంది.


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‎కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,890


చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,220 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,510 వద్ద కొనసాగుతోంది.


కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,890


కర్ణాటక రాజధాని బెంగళూరులో పసిడి..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,700 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 50,940గా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,650.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,890గా కొనసాగుతుంది.


విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,890గా ఉంది.


విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890 వద్ద కొనసాగుతోంది.


ప్రధానమైన నగరాల్లో వెండి ధరలు..

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.52,500

ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ.52,500గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.58,200

బెంగళూరు కేజీ సిల్వర్ రూ.58,200


తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ లో కిలో వెండి రేట్ రూ. 58,200గా కొనసాగుతుంది.

విజయవాడలో కిలో సిల్వర్ రూ. 58,200

వైజాగ్ కిలో సిల్వర్ రేట్ రూ. 58,200లుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-09-04T14:21:33+05:30 IST