ఏడు నెలల్లో రూ. 11,500 తగ్గిన బంగారం ధర... ఇప్పుడెంతంటే...

ABN , First Publish Date - 2021-03-03T18:02:18+05:30 IST

దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

ఏడు నెలల్లో రూ. 11,500 తగ్గిన బంగారం ధర... ఇప్పుడెంతంటే...

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన 7 నెలల్లో బంగారం ధర సుమారు రూ. 11,500 వరకూ తగ్గింది. ఆగస్టు 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ. 50,200 ఉండగా, అది 2021 మార్చి 2 నాటికి 44,760కు చేరింది. 


2021 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకూ 5,540 మేరకు బంగారం ధర తగ్గింది. 2021 జనవరి 1న బంగారం ధర 50,300గా ఉండగా, ప్రస్తుత ధర రూ.44,760గా ఉంది. అంటే కేవలం రెండు నెలల్లో బంగారం ధర 11 శాతానికి తగ్గింది. అయితే వెండి ధరల విషయానికొస్తే సుమారు 11 వేల రూపాయల మేరకు పెరిగింది. 2021 జనవరి 1న వెండి ధర రూ.66,950గా ఉండగా, ఇప్పుడు రూ 67,073గా ఉంది. 

Updated Date - 2021-03-03T18:02:18+05:30 IST