వామ్మో Gold.. తగ్గినట్టే తగ్గి పెరిగిన ధర

ABN , First Publish Date - 2022-07-23T13:55:36+05:30 IST

వామ్మో బంగారం.. ఇవాళ భారీగా పెరిగింది. అంతకుముందుతో పోలిస్తే గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం నేడు ఒక్కరోజే దాదాపు రూ.850 పెరిగింది.

వామ్మో Gold.. తగ్గినట్టే తగ్గి పెరిగిన ధర

Gold Price : వామ్మో బంగారం.. ఇవాళ భారీగా పెరిగింది. అంతకుముందుతో పోలిస్తే గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం నేడు ఒక్కరోజే దాదాపు రూ.850 పెరిగింది. భారతదేశంలో బంగారం ధర జూలై 23, 2022న 24 క్యారెట్లు(Carrots), 22 క్యారెట్లకు రూ.850 పెరిగింది. శనివారం నాటికి భారతదేశం(India)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.50,820 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,550గా ఉంది. శుక్రవారం భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,970 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 45,770గా ఉంది.  


గడిచిన 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో(Metro cities) బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,620.. కాగా.. 22 క్యారెట్ల బంగార ధరం(10 గ్రాములు).. 46,400.. 


చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. 


దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,620 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,400. 


కోల్‌కతా(Kolkatha)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,620 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,400. 


ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,400గా ఉంది.


భువనేశ్వర్‌(Bhuvaneshwar)లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) శనివారం రూ.46,400గా ఉంది. 


బంగారం ధర గత 24 గంటల్లో 24 క్యారెట్లు (10 గ్రాములు), 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.440 పెరిగింది.


Updated Date - 2022-07-23T13:55:36+05:30 IST