షాకిస్తున్న బంగారం, వెండి ధరలు..

ABN , First Publish Date - 2022-09-23T15:25:18+05:30 IST

రుగుట.. విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి మాత్రం వర్తించదు. ఎంత పెరిగినా విరిగేది మాత్రం కొంతే.

షాకిస్తున్న బంగారం, వెండి ధరలు..

Gold and silver price : పెరుగుట.. విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి మాత్రం వర్తించదు. ఎంత పెరిగినా విరిగేది మాత్రం కొంతే. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. కానీ తగ్గినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే తగ్గిన దానికి డబుల్ పెరిగిందో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇవాళ అదే జరిగింది. బంగారం తగ్గిందనుకుని సంతోషించే లోపు తగ్గినదానికి డబుల్ పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల(24 carots) బంగారం ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి.. రూ.54,800 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,200

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,200

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,350

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,200

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,750.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,000

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,240

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.63,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,000 

బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,000

ముంబైలో కిలో వెండి ధర రూ.58,000


Updated Date - 2022-09-23T15:25:18+05:30 IST