తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , First Publish Date - 2022-09-28T14:38:03+05:30 IST

భారతదేశంలో బంగారం ధర గత మూడు రోజులుగా స్థిరంగా ఉండగా.. నేడు మాత్రం అత్యంత స్వల్పంగా తగ్గింది.

తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Price : భారతదేశంలో బంగారం ధర గత మూడు రోజులుగా స్థిరంగా ఉండగా.. నేడు మాత్రం అత్యంత స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 27, 2022న 24 క్యారెట్లపై రూ.230, 22 క్యారెట్లకు రూ.200 వరకూ తగ్గింది. నిజానికి దీనిని తగ్గడంలా భావించకున్నా కూడా పెరగలేదు కాబట్టి సంతోషించదగిన విషయం. బుధవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,530 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.45,373గా ఉంది. దేశీయంగా కిలో వెండి రూ. 900 మేర తగ్గి.. రూ.55,400 లుగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. 


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,970 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.45,800

విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,970 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.45,800 

బెంగళూరులో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,020 కాగా, 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.45,850 

కేరళలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,970 కాగా, 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.45,800 

చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927

ఢిల్లీలో 24 క్యారెట్లు (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,350 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,150

కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,200 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,000

ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,200 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,000

భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,200 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,000


వెండి ధర..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.60,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.60,700

బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,700 

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,400

ముంబైలో కిలో వెండి ధర రూ.55,400


Updated Date - 2022-09-28T14:38:03+05:30 IST