Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 09:22:28 IST

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

twitter-iconwatsapp-iconfb-icon
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Gold and Silver Price : బంగారం ప్రియులకు శుభవార్త. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్‌ 22) అంతే స్వల్పంగా తగ్గాయి. అంతకు ముందు కొద్దిరోజులుగా కూడా స్వల్పంగానైనా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజు మాత్రం స్వల్పంగా పెరిగింది. తిరిగి నేడు ఆ పెరిగిన కాస్తా తగ్గడం బంగారం ప్రియులకు ఊరట కల్పిస్తోంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది. తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌ (Bullion Market)లో 22 క్యారెట్ల (22 carots) బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800 కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర( 10 గ్రాములు) రూ.49,960 పలుకుతోంది. మరి గురువారం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో(Main Cities) బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు :


హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800.. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,960

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,960

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,040

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,960

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,110 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,960


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,200

విజయవాడలో కేజీ వెండి ధర రూ.62,200

చెన్నైలో కేజీ వెండి ధర రూ.62,200

బెంగళూరులో కేజీ వెండి ధర రూ.62,200

కేరళలో కేజీ వెండి ధర రూ.62,200

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.57,400

ముంబైలో కేజీ వెండి ధర రూ.57,400

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.