Good news : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

ABN , First Publish Date - 2022-08-18T14:43:45+05:30 IST

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఒకరకంగా ఇది శుభవార్తేనని చెప్పాలి.

Good news : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

Gold and Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఒకరకంగా ఇది శుభవార్తే(Good news)నని చెప్పాలి. ఎందుకంటే బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేం. అయితే రెండు రోజుల పాటు స్థిరంగా(Gold Stayble) ఉన్న మీదట.. గత రెండు రోజులుగా అంతో ఇంతో పసిడి ధర తగ్గుతోంది. ఇదొక పెద్ద తగ్గడం కాకున్నా.. పెరగడం లేదు కాబట్టి పెళ్లిళ్ల వేళ శుభవార్తే. బుధ, గురువారాల్లో కలిపి 10 గ్రాముల బంగారంపై రూ. 280 తగ్గింది. నేడు 22 క్యారెట్ల(22 Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.47,660గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,030గా ఉంది. కాగా.. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. వెండి కేజీ ధర రూ.57,600గా ఉంది.


బంగారం ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900.. 24క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250 

విజయవాడ(Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250

చెన్నై(Chennai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 48,490.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 52,900

బెంగళూరు(Banglore)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310

ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,400

ముంబై(Mumbai)లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63300.00

విజయవాడలో కిలో వెండి ధర రూ.63300.00

చెన్నైలో కిలో వెండి ధర రూ.63300.00

బెంగళూరులో కిలో వెండి ధర రూ.63300.00

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57600.00

ముంబైలో కిలో వెండి ధర రూ. 57600.00

Updated Date - 2022-08-18T14:43:45+05:30 IST