Gold and Silver Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త

ABN , First Publish Date - 2022-08-20T13:14:59+05:30 IST

పసిడి ప్రియులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే. డాలర్ ఇండెక్స్(Dollar Index) పుంజుకోవడం,

Gold and Silver Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త

Gold and Silver Price : పసిడి ప్రియులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే. డాలర్ ఇండెక్స్(Dollar Index) పుంజుకోవడం, యూఎస్ ఫెడ్(US Fed) అధికారులు వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించడం వంటి కారణాల వల్ల గడిచిన వారంలో బంగారం ధరల ర్యాలీకి కాస్త విరామం లభించింది. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు తిరిగి ఎప్పుడు ర్యాలీ మొదలవుతుందో తెలియదు కాబట్టి వెంటనే కొనేస్తే.. లాభపడతారు. నాలుగు వారాల ర్యాలీని ముగించి, MCX బంగారం ధర (10 గ్రాములు) 51,505 వద్ద ముగిసింది. గడిచిన వారంలో 2 శాతానికి పైగా వీక్లీ నష్టాన్ని నమోదు చేసింది. అయితే స్పాట్ బంగారం ధర ఔన్సు స్థాయికి $1,747 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,800కు చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ. 62,000 గా ఉంది. మరి శనివారం(ఆగస్టు 20) దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


బంగారం ధర..


హైదరాబాద్‌(Hyderabad) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,800... 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,150 

విజయవాడ(Vijayawada) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,150

బెంగళూరు(Banglore) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,850.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,200 

చెన్నై(Chennai) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,220.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,600 

కేరళ(Kerala) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,150

ముంబై(Mumbai) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,800.. 24క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,150

ఢిల్లీ(Delhi) : 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,310 


వెండి ధర..


హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,000

విజయవాడలో కేజీ వెండి ధర రూ.62,000

చెన్నైలో కేజీ వెండి ధర రూ.62,000

బెంగళూరులోలో కేజీ వెండి ధర రూ.62,000

కేరళలో కేజీ వెండి ధర రూ.62,000

ముంబైలో కేజీ వెండి ధర రూ. 56,000

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 56,000

Updated Date - 2022-08-20T13:14:59+05:30 IST