శేషసాయి మందిరంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-05-17T04:50:07+05:30 IST

బోగోలు మండలం బిట్రగుంట ద్వారకా నగర్‌లో వెలసి ఉన్న షిర్డి శేషసాయి మందిరంలో ఆదివారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు

శేషసాయి మందిరంలో ప్రత్యేక పూజలు

బిట్రగుంట, మే 16: బోగోలు మండలం బిట్రగుంట ద్వారకా నగర్‌లో వెలసి ఉన్న షిర్డి శేషసాయి మందిరంలో ఆదివారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు మందిర వ్యవస్థాపకుడు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో జరిగాయి. కరోనా మహమ్మారి అంతమొందాలని పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.

Updated Date - 2021-05-17T04:50:07+05:30 IST