52 మండలాల్లో 16.5 మి.మీ. సగటు వర్షపాతం

ABN , First Publish Date - 2020-10-01T09:59:23+05:30 IST

జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల వరకు 52మండలాల్లో 16.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అధికంగా సత్తెనపల్లి మండలంలో 67మి.మీ., తక్కువగా వట్టిచెరుకూరు మండలంలో 1.2 మి.మీ.

52 మండలాల్లో 16.5 మి.మీ. సగటు వర్షపాతం

గుంటూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో   బుధవారం ఉదయం 8 గంటల వరకు 52మండలాల్లో 16.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అధికంగా సత్తెనపల్లి మండలంలో 67మి.మీ., తక్కువగా వట్టిచెరుకూరు మండలంలో 1.2 మి.మీ. వర్షపాతం కురిసింది. సెప్టెంబరు 30వ తేదీ ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 145.4 మి.మీ. వర్షపాతం నమోదు కావలసివుండగా 232.4 మి.మీ. కురిసి 60 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-01T09:59:23+05:30 IST