జీఎంఆర్ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత

ABN , First Publish Date - 2020-06-03T06:07:53+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎంఆర్‌ గ్రూప్‌ తన ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వరకు కోత విధించింది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధికంగా కోతపడింది...

జీఎంఆర్ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత

కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎంఆర్‌ గ్రూప్‌ తన ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వరకు కోత విధించింది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధికంగా కోతపడింది. మే నెల నుంచి ఈ సవరణ అమలులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-06-03T06:07:53+05:30 IST