ఘనంగా ఉరుసు ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-03-08T04:35:09+05:30 IST

పాత దువ్వూరులోని ఘోరీస్వామి దర్గా వద్ద ఆదివారం ఉరుసు ఉత్స వాలు ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా ఉరుసు ఉత్సవాలు
దర్గాలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

దువ్వూరు, మార్చి 7: పాత దువ్వూరులోని ఘోరీస్వామి దర్గా వద్ద ఆదివారం ఉరుసు ఉత్స వాలు  ఘనంగా నిర్వ హించారు. హజరత ముక్కే పీరూషావలి దర్గాలో ఉరుసును పుర స్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదానం చేపట్టారు. ఖవ్వాలి నిర్వహిం చారు. దుకాణాలు, విద్యుద్దీపాలతో ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-03-08T04:35:09+05:30 IST