ఘనంగా నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-01-24T06:44:48+05:30 IST

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు
ఓబుళదేవర చెరువులో కేక్‌ను కట్‌ చేస్తున్న మాజీ మంత్రి పల్లె

ఓబుళదేవరచెరువు , జనవరి 23 : స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌   జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను మాజీ మంత్రి పల్లె కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు అల్లాబకష్‌, మాజీ కోఆప్షన సభ్యులు నిజాం, తెలుగుయువత నాయకులు బూదిలి ఓబుళరెడ్డి, గంటా శ్రీనివాసులు, ఆరీ్‌ఫఖాన, మాజీ కన్వీనర్‌ శంకర్‌నాయుడు, రామానాయుడు, రాజారెడ్డి, సుధాకర్‌, కంచి సురేష్‌, చెండ్రాయుడు, ఆంజనేయులు, ప్రసాద్‌, కు మార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, అబ్లు, డ్రిప్పు నాగరాజు, శ్రీనివాసులు, మల్లి, అంజి, మాబు, నల్లపరెడ్డి, గంగాద్రి, చండ్రాయుడు, పీట్ల సుధాకర, మాబు, అంజి, ఆర్‌ఎంపీ జాకీర్‌, ఆర్‌ఎంపీ కిష్ట, ఆటో రామాంజి తదితరులు పాల్గొన్నారు. 

హిందూపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు హిందూపురంలో శనివా రం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు స్థానిక సం స్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి హిందూపురంలో టీడీపీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమం లో  అహుడా మాజీ చైర్మన అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, షషీవుల్లా, టీడీపీ నాయకులు నాగరాజు, దేమకేతపల్లి అంజినప్ప, బేవనహళ్ళి ఆనంద్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు డీఈ రమేష్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి అమర్‌నాథ్‌, నెట్టేప్ప, ప్రెస్‌ వెంకటేసులు, నారాయణరెడ్డి, రాఘవేద్ర, సుమోశీనా, దుర్గానవీన, ముక్తీయర్‌, మోదాశివ, నజీర్‌, అజ్మతుల్లా, డైమాండ్‌ బాబా, రామాంజినేయులు, విజయలక్ష్మి, బాబాఫకృద్దీన, ముబారక్‌, మురళిదేశాయిపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 ధర్మవరంఅర్బన: నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను టీఎనఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీఎనఎ్‌సఎ్‌ఫ హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కురుబ జగదీశ ఆధ్వర్యంలో  టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. అనంతరంప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువతనాయకులు భాస్కర్‌ నాయుడు, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు చిన్నూరు విజయ్‌చౌదరి, తిరుమలేశ, టీప్పుసుల్తాన, అ శోక్‌, నరసింహ, బాలాజీ, వాసుదేవ, జగదీశ, గురు, శివ, గోపీ పాల్గొన్నారు.

పుట్టపర్తి: నారాలోకేష్‌ జన్మదిన వేడుకలను  టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు.

Updated Date - 2021-01-24T06:44:48+05:30 IST