ఘనంగా మిలాద్‌ ఉన నబి వేడుకలు

ABN , First Publish Date - 2021-10-20T06:31:03+05:30 IST

మహమ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్‌ ఉన నబీ వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మిలాద్‌ ఉన నబి వేడుకలు
గుత్తిలో నిర్వహించిన ర్యాలీలో ముస్లింలు

(గుంతకల్లు/ గుత్తి/తాడిపత్రి/రాయదుర్గం, అక్టోబరు 19)

మహమ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్‌ ఉన నబీ వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. దర్గాల్లో ముస్లిం మత పెద్దలు ప్రత్యే క ప్రార్థనలు చేశారు. ప్రవక్త కేశాలను ప్రదర్శించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదానం, రక్తదానం చేశారు.


Updated Date - 2021-10-20T06:31:03+05:30 IST