Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా ధన్వంతరీ హోమం

శ్రీకాళహస్తి, డిసెంబరు 2: శ్రీకాళహస్తీశ్వరలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామిఆలయంలో గురువారం ఆగమోక్తంగాఽ ధన్వంతరీ హోమం నిర్వహించారు. దేశ్రీకాళహస్తీశ్వరలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామిఆలయంలో గురువారం ఆగమోక్తంగాఽ ధన్వంతరీ హోమం నిర్వహించారు. దేవతల వైద్యుడు అయిన ధన్వంతరీ జయంతిని పురస్కరించుకుని లోక కల్యాణార్థం, కరోనా నివారణార్థం వేదమంత్రోచ్ఛరణల మధ్య ధన్వంతరీ హోమం, ఆయు్‌షహోమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో హేమమాలిని, పర్యవేక్షకుడు విజయసారథి, వేదపండితులు,అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement