ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల కోసం సింగిల్ ఇన్‌హేలర్ ట్రిపుల్ థెరపీ
ABN , First Publish Date - 2020-05-12T07:18:29+05:30 IST
ప్రాణాంతక అబ్‌స్ట్రక్టివ్ ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ) తో బాధపడే వ్యాధిగ్రస్తుల కోసం గ్లెన్‌మార్క్ ఫార్మా.. సింగి ల్ ఇన్‌హేలర్ ట్రిపుల్ థెరపీ...
ప్రాణాంతక అబ్‌స్ట్రక్టివ్ ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ)తో బాధపడే వ్యాధిగ్రస్తుల కోసం గ్లెన్‌మార్క్ ఫార్మా.. సింగిల్ ఇన్‌హేలర్ ట్రిపుల్ థెరపీ ఉత్పత్తి అయిన ఏఐఆర్‌జెడ్-ఎ్‌ఫఎఫ్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.