కార్మికులకు జీవన భృతిని ఇవ్వండి

ABN , First Publish Date - 2020-07-13T11:20:36+05:30 IST

భవన నిర్మాణ కార్మికులకు జీవన భృతిని అందించాలని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ..

కార్మికులకు జీవన భృతిని ఇవ్వండి

పటమట: భవన నిర్మాణ కార్మికులకు జీవన భృతిని అందించాలని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు వినతిపత్రం అందించారు. ఆదివారం అశోక్‌నగర్‌ టీడీపీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఇబి రాజు, షేక్‌ మీరావలి, గురుమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-13T11:20:36+05:30 IST